Too worst Service Toooo worst ambiance Tooooo worst Management విజయవాడ వారి అన్నపూర్ణ మెస్ అని బోర్డు చూడగానే రుచి గా తిందామని నేను నా స్నేహితుడు వెళ్ళాము. ఆకలిగా ఉన్నాను అని ఆవేశం గా ఫుల్ మీల్స్ తీసుకున్న, లోపాలకి వెళ్ళాము ఆకలి చనిపోయింది. అక్కడ ఉన్న వాతావరణం, వాళ్ళు వడ్డించే విధానం చూసి. నా పక్కన కూర్చున్న వాళ్లకి meals తెచ్చారు, తను ఏంటమ్మా ఇది అని ప్లేట్ చూపించారు. వడ్డించే వాళ్ళు ఏమి లేదు అని ప్లేట్ తుడిచాడు, అయ్యిన ఉంది కదా ఏదో అంటే అదేముంది అని తీసేసారు.తీసేసింది ఏంటా అనుకునేరు ముందు తిన్న వాళ్ళ waste. పాపం అయన చాలా ఆకలితో ఉన్నట్లున్నారు వేరే ప్లేట్ లో పెట్టుకుని తినేశారు. నేను నా స్నేహితుడితో, వడ్డించే వాళ్లతో అన్నాను,,,మాకు ప్లేట్ లో పెట్టకుండా ఉంటేయ్ వెళ్ళిపోదాం అని. ఈలోపే ప్లేట్ లో తెచ్చేసారు. అన్నపూర్ణ మెస్ కి వచ్చి అన్నం ముందు లేవకూడదు అని చాలా బలవంతం గా కూర్చున్న అప్పడాలు, విశాఖ పెరుగు తప్ప ఏమి తినలేకపోయాను. సరే అని కౌంటర్ దగ్గరకు వచ్చి feedback ఇస్తేయ్ కుటుంబం మరియు వాళ్ళ వర్కర్స్ వచ్చి ఎప్పుడో వచ్చి తినే వాళ్లు మీరు ఇస్తేయ్ తీసుకోము అని వాడానికి పోయారు. నేను విజయవాడ పేరు తో ఆలా భోజనం మీద వ్యాపారం చేయకండి, మీరు తీసుకున్న దానికి, కడుపునిండా కాకపోయినా కొద్దిగా అయ్యిన రుచిగా పెట్టండి అన్నాను. నేను అన్నాను అండి ప్లీజ్ నేమ్ బోర్డు మీద దయచేసి విజయవాడ వారి అని తొలగించండి అని దానికండి మా ఇష్టం, మీరు పేపర్ లో ఇస్తారా ఇచ్చుకోండి అని వాదం పోయారు. నా సలహా మీకు ఏదోకటి తిని టైం కి కడుపు నింపుకోవాలి అంటే మాత్రం తప్పకుండ అనకాపల్లి బస్సు స్టేషన్ కి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ మెస్ కి వెళ్ళండి. రుచిగా తిందామని వెళ్తేయ్ మాత్రం నన్ను అడగకండి ఇంత ఓపికగా పెట్టటానికి కారణం అన్నపూర్ణ అని పేరు పెట్టి, వ్యాపారం చేస్తున్నారు అన్నం పరః బ్రహ్మ స్వరూపం Food: 1 Service: 1 Atmosphere: 1