My suggestion is don't book the this hotel రూమ్లు శుభ్రం గా ఉండవ్ సరిగా క్లీన్ చేయరు , ఎక్కడిక్కడ బుజులు, బాత్ రూంల్లో చెత్త బాత్రూంలు చెడు వాసన వస్తాయి రూం బాయ్ పిలిస్తే గంట దాకా రారు, ఏదైనా అడిగితే ఆ గౌరవం మాట్లాడతారు(రూమ్ బాయ్స్ జానీ, నాయుడు) Ac లు గంటా గంటా కీ కట్టివేస్తారు అడిగితే కరెంట్ పోయింది అని అభద్దాలు చెబుతారు బెడ్ సీట్లు రోజు మార్చారు , బెడ్ సీట్లు చెడు వాసన వస్తాయి బాత్ రూమ్ ల్లో వేడి నీళ్ళు రవు అడిగితే హీటర్లు చెడిపోయింది అని చెబుతారు మేనేజ్మెంట్ సరిగా లేదు , అడిగిన పట్టించు కోరు
2 years ago on Google
a year ago on Google
a year ago on Google